ఆచార్య నుంచి కాజల్ లుక్స్

Google+ Pinterest LinkedIn Tumblr +

మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కుస్తున్న చిత్రం ఆచార్య. భారీ అంచనాలతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక నేడు కాజల్ అగర్వాల్ పుట్టిన రోజు కావడంతో ఈ సినిమా నుంచి ఆమె ఓ ఫోటోను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

ఈ ఫోటోలో ఈ హీరోయిన్ అచ్చ తెలుగు చీర కట్టు అందంతో మెరిసిపోతూ క్లాస్ లుక్ లో దర్శనమిచ్చింది కాజల్ అగర్వాల్. ఈ సినిమాలో చిరు సరసన నటిస్తుంది కాజల్. ఈ సినిమాలో రామ్ చరణ్ జోడిగా పూజా హెగ్డే హీరోయిన్‌గా నీలాంబరి అనే పాత్ర చేస్తోంది. భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమాకి, మణిశర్మ సంగీతాన్ని సమకూర్చారు.

Share.

Comments are closed.

%d bloggers like this: