మరో మారు నితిన్ కు జోడీగా రష్మిక?

Google+ Pinterest LinkedIn Tumblr +

గతంలో నితిన్, రష్మిక హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం భీష్మ. భారీ అంచనాలతో రూపొందించిన ఈ మూవీ అనుకున్న విజయాన్ని మాత్రం సాధించిందనే చెప్పాలి. వీరిద్దరి కెమిస్ట్రీ ఓ స్థాయిలో ఉండడంతో ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది.

ఇక మరో సారి వీరిద్దరి కలయిక ఓ సినిమా రాబోతుందన్న వార్త టాలీవుడ్ వార్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. వక్కంతపు వంశీ డైరెక్షన్ లో ఈ సినిమా రూపొందనుందని తెలుస్తోంది. ప్రస్తుతం నితిన్ మాస్ట్రో అనే మూవీలో నటిస్తుండగా, రష్మిక మాత్రం అల్లు అర్జున్ కు జంటగా పుష్ప సినిమాలో నటిస్తొంది. ఇక వీరిద్దరి కలయిక మరో మారు సినిమా వస్తుందో లేదో చూడాలి మరి.

 

Share.

Comments are closed.

%d bloggers like this: