తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తివేత

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది టీ.సర్కార్. నేడు భేటీ అయిన కేబినెట్ సమావేశంలో లాక్ డౌన్ ను తొలగిస్తూ నిర్ణయాన్ని తీసుకుంది కేబినెట్. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఏర్పాటైన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు అధికారులు.

కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పడుతుండడంతో ఈ దిశగా అడుగులు వేసింది తెలంగాణ ప్రభుత్వం. అన్ని రకాల నిభందనలు ఎత్తివేయాలని ఈ కేబినెట్ లో చర్చించారు. ఇక రేపటి నుంచి అన్ని రకాల కార్యకలాపాలు మామూలుగా సాగనున్నాయి. కరోనా పాజిటివిటి శాతం తగ్గిందన్న ఆరోగ్య శాఖ నివేదిక ఆధారంగా కేబినెట్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది.

 

Share.

Comments are closed.

%d bloggers like this: