జయశంకర్ భూపాలపల్లిలో దారుణం

Google+ Pinterest LinkedIn Tumblr +

జయశంకర్ భూపాలపల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందని ముగ్గురిని గొడ్డలితో పొలంలోనే నరికి చంపారు దుండగులు. ఒకే కుటుంబంలో తండ్రి, ఇద్దరు కుమారులను నరికి చంపటం పట్ల స్థానికంగా ఈ ఘటన కలకలం రేగింది. దీంతో వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. భూ తగదాలతోనే వీరి హత్య జరిగినట్లు చెబుతున్నారు పోలీసులు. ఈ ఘటనతో ఆ గ్రామంలో రోదనలు మిన్నాంటాయి.

Share.

Comments are closed.

%d bloggers like this: