థర్డ్ వేవ్ పై చర్యలేవి?-భట్టి

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన నేడు కేబినెట్ భేటీలో లాక్ డౌన్ ఎత్తివేతకు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు తెలంగాణ సర్కార్ జులై 1 నుంచి విద్యాసంస్థలు రీఓపెన్ చేస్తున్నామని ప్రకటనను విడుదల చేసింది. ఈ విషయంపై ప్రతిపక్షాల తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి.

తాజాగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విద్యాసంస్థల రీ ఓపెన్ ను తప్పుబట్టారు. విద్యార్థులకు వ్యాక్సిన్ వేయకుండా స్కూళ్లు ఎలా తెరస్తారని, ఈ నిర్ణయం సరైనది కాదంటూ ధ్వజమెత్తారు. ఇక థర్డ్ వేవ్ పై ప్రభుత్వం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుందో చెప్పాలి డిమాండ్ భట్టి విక్రమార్క.

 

Share.

Comments are closed.

%d bloggers like this: