రఘురామ జగన్ కు మరో లేఖ

Google+ Pinterest LinkedIn Tumblr +

నర్సాపురం వైపీసీ రెబల్ ఎంపీ రఘురామ రాజు సీఎం జగన్మోహన్ రెడ్డికి మళ్లీ లేఖ రాశారు. వరుసగా లేఖలు రాస్తూ సంచలనంగా మారుతున్నాడు. అమరావతి ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని ఉండాలని స్పష్టం చేసేలా లేఖలో పేర్కొన్నారు. అమరావతి రాజధానిగా కొనసాగితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు.

రాష్ట్రం ఆర్థికంగా నష్టాల్లో ఉన్నప్పుడు మూడు రాజధానులు అవసరమా? అని లేఖలో పేర్కొన్నారు. మూడు రాజధానుల వల్ల ఉపయోగం ఏమీ లేదని చెప్పారు రఘురామ. మూడు రాజధానుల వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురువతాయని తెలిపారు. రాజధానికి భూములిచ్చిన రైతుల బాధను అర్ధం చేసుకోవాలని రఘురామ లేఖలో తెలిపారు.

 

Share.

Comments are closed.

%d bloggers like this: