అసత్య ప్రచారంతో యువతకేం లాభం-దేవినేని

Google+ Pinterest LinkedIn Tumblr +

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో టీడీపీ నేతలు కొందరు దీనిపై తమదైన శైలీలో జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. తాజాగా స్పందించారు దేవినేని ఉమమహేశ్వరరావు. ప్రజల సొమ్ముతో అసత్య ప్రచారాలు చేయటం వల్ల యువతకు ఏమైనా ఉపయోగం ఉందా అంటూ ప్రశ్నించారు.

గతం టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు 15 వేల టీజర్లు ఉద్యోగాలు రెండు విడతల్లో విడుదల చేశారన్నారు. దీంతో పాటు పోలీస్ శాఖలో 6,748 నిమామకాలు జరిగాయన్నారు. జగన్ పాదయాత్రలో లక్ష పోస్టులను ఇస్తామని హామీ ఇచ్చి కేవలం 10 వేల ఉద్యోగాలతోనే సరిపేట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు దేవినేని ఉమా.

Share.

Comments are closed.

%d bloggers like this: