యష్ కు జోడీగా మిల్కీ బ్యూటీ

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు చిత్ర పరిశ్రలో తమన్నాకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదనేచెప్పాలి. పాల మెరుపు రంగుతో మెరిసిపోయి సన్నని నడుముతో వయ్యారాలు వలకబోస్తు అభిమానుల గుండెల్లో గూడు కట్టుంది మిల్కీ బ్యూటీ తమన్నా. తన అందంతోనే కాకుండా నటనలోను ఓ మెట్టు ఎక్కువే ఎక్కింది ఈ భామ.

గతంలో యష్ నటించిన కేజీఎఫ్ మూవీలో ప్రత్యేక పాటలో ఆడిపాడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరుస వెబ్ సిరీస్ లతో దూకుడు పెంచుతున్న తమన్నా మరోసారి యష్ తో నటించేందుకు సిద్దమైందట. కేజీఎఫ్-2 తర్వాత యష్ చేయబోయే పాన్ ఇండియా మూవీలో నటించనుంది. ప్రస్తుతం సీటీమార్, ప్రస్తుతం గుర్తుందా శీతాకాలం,ఎఫ్ 3 వంటి చిత్రాలతో బీజీగా ఉంది తమన్నా.

Share.

Comments are closed.

%d bloggers like this: