సిద్దిపేటలో సీఎం కేసీఆర్ పర్యటన

Google+ Pinterest LinkedIn Tumblr +

సిద్దిపేటలో పర్యటించారు తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ఆయనకు ఘన స్వాగతం పలికారు మంత్రి హరీష్ రావు, టీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు. పర్యటనలో భాగంగా ముందుగా ఎమ్మెల్యే ఆఫీసును ప్రారంభించారు సీఎం.

అనంతరం సిద్దిపేటలోని కలెక్టరేట్ భవనం, పోలీసు కమిషనరేట్ కార్యాలయాలను కూడా ప్రారంభించారు సీఎం కేసీఆర్. అత్యాధునిక వసతులతో ఆధునిక సదుపాయాలతో వీటిని నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. అనంతరం కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు సీఎం.

Share.

Comments are closed.

%d bloggers like this: