వైరల్ గా మారిన పవన్ పాత ఫోటో

Google+ Pinterest LinkedIn Tumblr +

పవన్ కళ్యాణ్..ఈ పేరు వింటే చాలు ఆయన అభిమానులు చొక్కాలు ఎగరేసుకుని మాట్లాడుతారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయనకున్న క్రేజ్ అలాంటిది మరి. ఆయన స్టైల్, యాక్టింగ్ తో ఆయనకు ఎంతో మంది అభిమానులను ఏర్పరుచుకున్నారు. మెగా ఫ్యామిలీలో ఎవరి సినిమా అయిన రిలీజ్ అయినా లేదా ఏదైన ఆడియో ఫంక్షన్ జరిగినా పవన్ ఫ్యాన్స్ అక్కడ వాలిపోతుంటారు.

ఇక ఆయనకు ప్రేక్ష్రకులే కాదు సినిమా హీరోల్లో సైతం ఫ్యాన్స్ ఉంటారంటే ఆయన ఎంటో అర్థమవుతుంది. అయితే తాజాగా ఆయన పాత్ పిక్ ఒకటి ఇప్పుడు బాగా వైరల్ గా మారింది. అందులో యంగ్ గా కనిపిస్తూ మెరిసిన జుట్టుతో, కళ్లద్దాలతో సూపర్ గా కినిపిస్తున్నాడు. ఇప్పుడా ఫోటో నెట్టింట్లో ట్రెండింగ్ లో ఉంది.

 

Share.

Comments are closed.

%d bloggers like this: