నేటి నుంచి సీఎం జిల్లాల పర్యటన

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణలో సీఎం కేసీఆర్ నేటి నుంచి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. నేడు సిద్దిపేటలో పర్యటించిన ఆయన పలు భవనాలను ప్రారంభించారు. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్, పోలీసు కమిషనరేట్ ను ప్రారంభించారు సీఎం కేసీఆర్. అనంతరం తిరిగి కామారెడ్డి జిల్లాలో పర్యటనకు వెళ్లనున్నారు.

జిల్లాల పర్యటనలో భాగంగా కలెక్టరేట్ ఆఫీసులు, పోలీసు కమిషనరేట్ వంటి భవనాలను ప్రారంభించనున్నారు. ఇక సోమవారం వరంగల్‌ అర్బన్‌ కలెక్టరేట్లను ప్రారంభించి, వరంగల్‌ సెంట్రల్‌ జైలు ప్రాంగణంలో మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి భవన నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. 22వ తేదీన యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రి గ్రామానికి వెళ్లి, వారితో సహపంక్తి భోజనం చేయనున్నారు సీఎం కేసీఆర్.

 

Share.

Comments are closed.

%d bloggers like this: