తారక్ కు జోడీగా నిధి?

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు దర్శకధీరుడు రాజమౌళి. ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా చిత్ర షూటింగ్ వాయిదా పడటంతో చిత్రీకరణ మళ్లీ మొదలుకానుంది. ఇక ఇదంతా బాగానే లెటెస్ట్ గా నిధి ఆగర్వాల్ గురించి ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా నిధి అగర్వాల్ ని తీసుకున్నారని తెలుస్తోంది. చిత్ర యూనిట్ సైతం ఆమెను సంప్రదించినట్లు తెలుస్తోంది. వరుస ఆఫర్లతో జోరుమీదున్న నిధి ఈ స్టార్ హీరోతో నటించే అవకాశం దక్కించుకుంటుందో లేదో చూడాలి మరి.

Share.

Comments are closed.

%d bloggers like this: