నేను పార్టీ మారను-ఎంపీ బీబీ పాటిల్

Google+ Pinterest LinkedIn Tumblr +

తాను పార్టీ మరుతున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించారు ఎంపీ బీబీపాటిల్. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ క్యాంపు ఆఫీసులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నేను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలో ఎలాంటి వాస్తవం లేదని, అసలు నేను పార్టీ మార్పు ఆనుకోవట్లేదని అన్నారు. మెదక్ నుంచి బైంసా వరకు జాతీయ రహదారి నిర్మాణానికి సర్వే జరుగుతుందని, త్వరలో టెండర్లను పిలుస్తామని తెలిపారు.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: