కేంద్రమంత్రులతో ప్రధాని భేటీ

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రధాని నరేంద్రమోడీ పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, పియూష్ గోయల్, వంటి కేంద్రమంత్రులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ భేటీ గల కారణం ఇంకా తెలియాల్సి ఉంది.

గత కొంత కాలం నుంచి వస్తున్న కేంద్రమంత్రి వర్గ విస్తరణ అంశంపై ఈ భేటీ జరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక తెలంగాణ నుంచి కేంద్రమంత్రి వర్గంలోకి కొందరిని తీసుకుంటున్నారని వార్తలు సైతం ఊపందుకున్నాయి. దీంతో పాటు ఏపీ నుంచి పవన్ కళ్యాణ్ కి కూడా కేంద్రమంత్రి పదవి కట్టబెట్టనున్నారన్న వాదన కూడా బలంగా వినిపిస్తుంది. దీనిపై ఇంత వరకు స్పందించకపోవడం కూడా ఈ వాదనకు బలం చేకూర్చినట్లు అవుతుంది.

Share.

Comments are closed.

%d bloggers like this: