అక్కడ లాక్ డౌన్ మళ్లీ పొడిగింపు

Google+ Pinterest LinkedIn Tumblr +

కరోనా కేసులు దేశ వ్యాప్తంగా కాస్త తగ్గుముఖం పడుతున్నా తమిళనాడు ప్రభుత్వం మాత్రం లాక్ డౌన్ మళ్లీ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ ను ఈ నెల 28 వరకు పొడిగించింది తమిళనాడు సర్కార్. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు విధించారు అధికారులు. ఇక 50 శాతం ఆక్యుపెన్సీతో బస్సులు, ఆటోలు తిరిగేందుకు అవకాశం కల్పించడంతో పాటు ఈ పాస్ లేకుండా కూడా తిరిగే అవకాశం కల్పించారు. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం ఓ ప్రకటనను జారీ చేసింది.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: