అన్యాయం చేస్తున్న పార్టీలోకి ఎలా వెళ్లారు-ఎర్రబెల్లి

Google+ Pinterest LinkedIn Tumblr +

ఇటీవల టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ పై గులాబీ నేతలు వరుసగా ఆయనపై అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆయనను తీవ్రస్థాయిలో విమర్శించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న బీజేపీ పార్టీలోకి ఎలా వెళ్లారో చెప్పాలని ప్రశ్నించారు. ఈటలకు మంత్రి పదవి వచ్చాకా నియోజకవర్గానికి ఏ మంత్రిని కూడా రానివ్వలేదని తెలిపారు. ఇక ఈటల తీసుకున్న నిర్ణయాన్ని నేను తప్పుపడుతున్నానంటూ తెలిపారు ఎర్రబెల్లి.

Share.

Comments are closed.

%d bloggers like this: