అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు సీఎం పచ్చజెండా

Google+ Pinterest LinkedIn Tumblr +

కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టడంతో లాక్ డౌన్ ను ఎత్తేసింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు ఎప్పటి నుంచో బ్రేక్ పడటంతో తాజాగా దానికి పచ్చజెండా ఊపింది తెలంగాణ సర్కార్. దీంతో రేపటి నుంచి పక్క రాష్ట్రాలకు బస్సు సర్వీసులు నడవనున్నాయి. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు అధికారులు. కరోనా కేసుల రోజు రోజుకు తగ్గుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తేసే దిశగా అడుగులు వేసింది. దీంతో రాష్ట్రంలోని బస్సులు అన్ని రేపటి నుంచి పరుగెట్టనున్నాయి.

 

Share.

Comments are closed.

%d bloggers like this: