మా ఎన్నికలపై కన్నేసిన ప్రకాష్ రాజ్

Google+ Pinterest LinkedIn Tumblr +

తాజాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రకాష్ రాజ్ మా అసోసియేషన్ ఎన్నికల్లో పాల్గొంటా అంటూ పెదవి విప్పారు. ఇక త్వరలో జరగబోయే మా ఎన్నికల్లో పోటీ దిగతానంటూ ముందే పొగలేపారు ప్రకాష్ రాజ్. ఇక ఈయనపై టాలీవుడ లో ఓ వర్గం నటులు గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది.

తనకు టాలీవుడ్ అంశాలపై పట్టుందని, అన్ని సమస్యలపై గళమెత్తగలనని తెలిపారు. దీంతో పాటు మా కు ఓ గొప్ప వైభవాన్ని తీసుకొస్తానని తెలిపారు. ఇక అందరి కంటే ముందే ఒక అడుగు ముందకేసి మా అసోసియేషన్ ఎన్నికల్లో పాల్గొంటున్నా అన్నాడు ప్రకాష్ రాజ్. దీంతో టాలీవుడ్ లో ఇప్పుడు ఈ అంశంపై చర్చ జోరుగా సాగుతోంది.

 

Share.

Comments are closed.

%d bloggers like this: