మా భరిలోకి మంచువిష్ణు?

Google+ Pinterest LinkedIn Tumblr +

తాజాగా ఉన్నట్టుండి మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌(మా) ఎన్నిక‌ల అంశం తెర మీదకు వచ్చాయి. ముందుగా ప్రకాష్ మా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడని గత రెండు మూడు రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. తాజాగా టాలీవుడ్ హీరో మంచు మోహన్ బాబు కుమారుడు విష్ణు కూడా మా ఎన్నికల రంగంలోకి దిగుతున్నాడని ఊహాగానాలు వెలువడుతున్నాయి.

దీంతో త్వరలో జరగనున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌ వీళ్లతో పాటు శ్రీకాంత్, బెనర్జీ వంటి నటులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే రాజుకుంటున్న మా ఎన్నికల కోసం ఇంకెంత మంది భరిలో నిలవనున్నారో అని టాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నారు.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: