ఆర్ఆర్ఆర్ షూటాంగ్ లో అడుగుపెట్టిన చరణ్

Google+ Pinterest LinkedIn Tumblr +

కరోనా కారణంగా వాయిదా పడ్డ సినిమా షూటింగ్స్ అన్ని మెల్లమెల్లగా మొదలుకానున్నాయి. తాజాగా ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో అడుగుపెట్టాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. రామ్‌చ‌ర‌ణ్ హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హ‌కీమ్ ఈ విష‌యాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకన్నాడు.

‘‘లాక్‌డౌన్ 2.0ను ఎత్తివేసిన త‌ర్వాత సినిమాల షూటింగ్స్ మొదలయ్యాయి. ఈ తరుణంలో రామ్‌చ‌ర‌ణ్‌కు హెయిర్ స్టైల్ చేయ‌డం ద్వారా నా రోజు ప్రారంభ‌మ‌య్యాయి. మ‌నంద‌రి ఫేవ‌రేట్ డైరెక్ట‌ర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు’’ అని ట్వీట్ చేశారు. లాక్ డౌన్ కారణంగా వాయిదా పడ్డ సినిమా షూటింగ్స్ స్టార్ట్ కానున్నాయి. కరోన కాస్త తగ్గుమఖం పట్టడంతో లాక్ డౌన్ ఎత్తేసింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో సినిమా షూటింగ్స్ సైతం మొదలుకానున్నాయి.

 

Share.

Comments are closed.

%d bloggers like this: