వరంగల్ లో సీఎం కేసీఆర్ పర్యటన

Google+ Pinterest LinkedIn Tumblr +

జిల్లాల పర్యటనలో భాగంగా నేడు సీఎం కేసీఆర్ వరంగల్ జిల్లాలో పర్యటించారు. పర్యటనలో నేపథ్యంలో ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వరంగల్ సెంట్రల్ జైళ్లో అత్యాధునిక మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి భూమ పూజలు చేశారు సీఎం కేసీఆర్. దీంతో పాటు కాళోజి హెల్త్ యూనివర్సిటీని ప్రారంభించారు సీఎం. నిన్న సంగారెడ్డి, కామరెడ్డిలో పర్యటించిన ఆయన నేడు వరంగల్ తో పాటు యాదాద్రికి కూడా వెళ్లనున్నారు సీఎం.

Share.

Comments are closed.

%d bloggers like this: