పెంచల్ దాస్ కి బంపర్ ఆఫర్

Google+ Pinterest LinkedIn Tumblr +

దారు చూడు.. దుమ్ము చూడు మామా… అంటూ కృష్ణార్జున యుద్ధం మూవీలో సాగే ఈ పాట టాలీవుడ్ ను ఓ ఊపు ఊపింది. రాయలసీమ జానపద గీతాలతో తన సాహిత్యాన్ని తెలుగు చిత్ర పరిశ్రమకు పరియం చేశాడు పెంచల్ దాస్. దీంతో ఈ పాట నుంచి వరుసగా ఆయనకు సినిమాల్లో రాసి పాడే అవకాశం లభించింది.

ఆ తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన ఆరవింద సమేతలోని పాటలు, మాటలకు ఆయన క్రేజ్ మరింత పెరిగింది. తాజాగా పవన్ కళ్యాణ్-రానా నటిస్తున్న అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ లో పెంచలదాస్ ఓ ఫోక్ సాంగ్ పాడే అవకాశం తలుపు తట్టిన వార్తలు వినిపిస్తున్నాయి. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా చిత్ర షూటింగ్ వాయిదా పడింది. దీంతో త్వరలో షూటింగ్ కూడా మొదలుకానుంది.

 

Share.

Comments are closed.

%d bloggers like this: