నాయన్ లో నాకు నచ్చేది..

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ గా ఎగిగింది నయనతార. మూడు పదుల వయస్సు దాటినా చెక్కు చెదరని అందంతో కుర్రకారు మతి పోగొడుతోంది. ఇక ఆమె ప్రియుడు విఘ్నేష్‌, నయనతార ఎప్పిటి నుంచో ప్రేమలో ఉన్నారన్నది సగటు ప్రేక్షకుడికి తెలుసు. ఇక ఈ మధ్య విఘ్నేష్‌ ఇన్‌స్టా వేదికగా అభిమానులను పలకరిచే ప్రయత్నం చేశాడు.

దీంతో ఓ అభిమాని అసలు నయనతారలో మీకు నచ్చిన లక్షణం ఏమిటి? అని అడిగిన ప్రశ్నకు.. ”నయన్‌లో నాకు నచ్చింది.. ఆమె ఆత్మస్థైర్యం” అని విఘ్నేష్‌ బదులిచ్చాడు. అంతేకాదు.. ఈ ఫొటోలంటే నాకు చాలా ఇష్టం అని తెలుపుతూ.. నయన్‌తో ఉన్న ఫొటోలను ఆయన షేర్‌ చేశాడు విఘ్నేష్‌. ప్రస్తుతం నాయనతార ‘నెట్రికన్‌’ అనే సినిమాలో నటిస్తుంది. ఈ మధ్య విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.

Share.

Comments are closed.

%d bloggers like this: