చట్టానికి లోబడే కట్టుకుంటున్నాం-అనిల్

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులు, నీటి పంపకాల వంటి అంశాలపై గొడవలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఏపీలో నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో స్పందించారు ఆంధ్రప్రదశ్ మంత్రి అనిల్ కుమార్.

ఏపీకి కేటాయించిన వాటాకు లోబడి ప్రాజెక్టులను నిర్మిస్తున్నామని తెలిపారు మంత్రి అనిల్ కుమార్. ఇక ఏపీలో ఏ ప్రాజెక్టులు నిర్మించిన చట్టానికి లోబడే నిర్మిస్తామన్నారు. శ్రీశైలంలో 848 అడుగులుంటే చుక్క నీరు కూడా తీసుకోలేమన్నారు మంత్రి. మీరు కట్టినప్పుడు తప్పులేనిది మేము కట్టినప్పుడు తప్పెలా అవుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు.

Share.

Comments are closed.

%d bloggers like this: