తమిళనాడులో దారుణం

Google+ Pinterest LinkedIn Tumblr +

తమిళనాడులోని తిరువన్నామలై జిల్లాలో దారుణం జరిగింది. కొడుకుకి దెయ్యం పట్టిందనే నెపంతో కన్నపేగు బంధాన్ని తన చేతులారా తేంపుకుంది ఓ మహిళ. తన ఏడేళ్ల కమారుడు గత కొంత కాలం నుంచి తన మానస్థిక స్థితి సరిగ్గా లేకపోవడంతో ఓ మాంత్రికుడిని కలిసింది. దీంతో ఆ స్వామీజి కుమారుడికి దెయ్యం పట్టింది అని చెప్పాడు.

ఇక అక్కడి నుంచి ఆ బాలుడి ప్రవర్తనతో విసిగిపోయిన మహిళ ఇష్టమొచ్చినట్లు కొట్టి చంపింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనలో తల్లితో సహా ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అరణిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారంది.

Share.

Comments are closed.

%d bloggers like this: