పరిశ్రమలకు వరంగల్ కేంద్రం కావాలి-సీఎం

Google+ Pinterest LinkedIn Tumblr +

జిల్లాల పర్యటనలో భాగంగా నేడు సీఎం కేసీఆర్ వరంగల్ జిల్లాలో పర్యటించారు. పర్యటన నేపథ్యంలో ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వరంగల్ సెంట్రల్ జైళ్లో అత్యాధునిక మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి భూమ పూజ, కాళోజి హెల్త్ యూనివర్సిటీని ప్రారంభించారు.

అనంతరం మాట్లాడుతూ..వరంగల్ అర్భన్ జిల్లాను హన్మకొండగా మారుస్తామని ప్రకటించారు సీఎం. వరంగల్‌ కలెక్టరేట్‌ను త్వరలోనే నిర్మిస్తామని, వెటర్నరీ కళాశాలను కూడా మంజూరు చేసినట్లు తెలిపారు. ఇక వరంగల్ రానున్న రోజుల్లో విద్యా, వైద్య, పరిశ్రమల కేంద్రం కావాలని సీఎం ఆకాంక్షించారు.

 

Share.

Comments are closed.

%d bloggers like this: