సమంతా కొత్త బిజినెస్?

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు చిత్ర పరిశ్రమలో సమంతా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. వరుస సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లతో జోరు పెంచింది. ఇటీవల విడుదలైన ఫ్యామిలీ మ్యాన్ -2 వెబ్ సిరీస్ బంపర్ హిట్ కొట్టడంతో ఫుల్ జోష్ లో ఉంది. సమంతా సినిమాలే కాకుండా మరో పక్క బిజినెస్ ను కూడా రన్ చేస్తోంది.

ఏక‌మ్ అనే ప్లే స్కూల్‌తో పాటు సాకీ అనే దుస్తుల వ్యాపారాన్ని మొదలు పెట్టి లాభాలు గడిస్తుంది. దీంతో పాటు జ్యువెల‌రి వ్యాపారాన్నిచేయాలనుకుంటుందట. అటు సినిమాలు ఇటు బిజినెస్ ను రెండు ప్లాన్ చేసుకుంటూ దూసుకెళుతోందీ అక్కినేని కోడలు. స‌మంత గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న శాకుంత‌లం అనే సినిమాలో న‌టిస్తోంది.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: