ఉద్దేశపూర్వకంగా చేయలేదు-ప్రదీప్

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రదీప్‌ మాచి రాజు తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల బుల్లితెరపై ఓ షోలో ఏపీ రాజధాని విశాఖ అంటూ నోరు జారి మళ్లీ కొత్త వివాదానికి తెర లేపాడు. ఈ వివాదంపై తాజాగా స్పందించాడు ప్రదీప్. నేను ఇలాంటి వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా అస్సలు చేయలేదని, ప్రేక్షకులను నవ్వించడానికే ఇలా చేశానని అన్నారు.

దీనిపై ప్రదీప్ ఓ వీడియో ద్వారా క్షమాపణలు చెప్పారు. ప్రదీప్ చేసిన ఈ వ్యాఖ్యల పట్ల ఏపీ పరిరక్షణ సమితి తీవ్రంగా హెచ్చరించింది. తాను క్షమాపణలు చేప్పకుంటే ఆయన ఇంటిని ముట్టడిస్తామన్నారు. అన్నట్లుగానే ఆయన ఇంటిని ముట్టడించి ఆందోళనకు దిగాడు ఏపీ పరిరక్షణ సమితి కన్వీనర్ శ్రీనివాసరావు.

Share.

Comments are closed.

%d bloggers like this: