విజయ్ ఫ్యాన్స్‌కి బర్త్ డే గిఫ్ట్

Google+ Pinterest LinkedIn Tumblr +

కోలివుడ్ సూపర్ స్టార్ విజయ్ పుట్టిన రోజు సందర్భంగా బీస్ట్ సినిమా నుంచి యూనిట్ సభ్యులు ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. నెల్సన్ దిలీప్ కమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో విజయ్‌కి జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది. అనిరధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.

భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్డ్ పూర్తి కావడటంతో రెండవ షెడ్యూల్డ్ కోసం చెన్నై వెళ్లనుంది. దంతో డైరెక్టర్ లోకేష్ కనకరాజుతో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. ఈయనతో పాటు అట్లీతో ఓ సినిమా చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: