బెజోస్.. మళ్లీ రావద్దు

Google+ Pinterest LinkedIn Tumblr +

అమెజాన్ అధినేత జెఫ్‌ బెజోస్ జులై 20న అంతరిక్ష ప్రయాణానికి తన సోదరుడితో కలిసి వెళ్లనున్న విషయం తెలిసిందే. ఇక ఇదంతా బాగానే ఉన్నా ఆయన అంతరిక్షం వెళ్లటానికి సిద్దమైన వేళ కొందరు విచిత్రమైన రీతిలో స్పందిస్తు విమర్శలు గుప్పిస్తున్నారు. మీరు అక్కడికి వెళ్లిన తర్వాత మళ్లి తిరిగి ఈ భూమి మీదకు రావద్దంటూ ఏకంగా 33 వేల మంది సంతకాలు చేశారు. ఇక వీరి సొంత సంస్థ బ్లూ ఆరిజన్ చేపట్టబోయే ఈ యాత్రలో వీరిద్దరూ వెళ్లనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్‌ను ఏలుతున్న ఈయన పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తుండటం విశేషం.

Share.

Comments are closed.

%d bloggers like this: