నవనీత్ కౌర్‌కు ఊరట

Google+ Pinterest LinkedIn Tumblr +

అమరావతి ఎంపీ నవనీత్ కౌర్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గతంలో ఆమె కుల ద్రువీకరణ పత్రం చెల్లాదంటూ బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో బాంబే హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధిస్తూ తీర్పును వెలువరించింది. గతంలో నవనీత కౌర్ ఎన్నికల్లో తప్పుడు ద్రువీకరణ పత్రాలతో ఎంపీగా పోటీ చేసి గెలిచిందంటూ కొంతమంది నేతలను ఆమెపై ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు కాస్త కోర్టుకు చేరుకోవటంతో బాంబే హైకోర్టు కుల ద్రువీకరణ చెల్లదంటూ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.

Share.

Comments are closed.

%d bloggers like this: