మాజీ ప్రధానికి భారీ జరిమానా

Google+ Pinterest LinkedIn Tumblr +

మాజీ ప్రధానమంత్రి దేవగౌడకు భారీ జరిమానా విధించింది బెంగుళూరు హైకోర్టు. పదేళ్లనాటి ఎన్‌ఐసీఈ కేసులో కోర్టు రూ.2 కోట్ల భారీ జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. 2011 జూన్ 28లో ఓ టీవీ కార్యక్రమంలో ప్రజా ప్రయోజనాల కోసం పాటుపడుతున్న ఎన్‌ఐసీఈ ప్రాజెక్టుపై దేవగౌడ అనుచిత వ్యాఖ్యలు చేశారు. గతంలో ఆ కంపెనీ ప్రతినిధులు తమ ప్రాజెక్టుపై అనుచిత వ్యాఖ్యలు చేయటంతో పరువు పోయిందని పరువు నష్టం దావా వేశారు. దీంతో విచారణ జరిపిన న్యాయస్థానం ఈ ప్రాజెక్టుపై దేవగౌడ అనుచిత వ్యాఖ్యలు సరైనవేనని తీర్పు వెలువరిస్తూ రూ.2 కోట్ల భారీ జరిమానా విధిస్తు నిర్ణయం తీసుకుంది.

Share.

Comments are closed.

%d bloggers like this: