ఆదికి జోడీగా పాయల్

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆది హారోగా డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్ల‌ర్ గా రూపొందుతోన్న ఈ చిత్రం `కిరాత‌క‌`. వీరభద్రం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని విజ‌న్ సినిమాస్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.3గా ప్రముఖ వ్యాపారవేత్త డా. నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్నారు.

దర్శకుడు వీర‌భ‌ద్రం మాట్లాడుతూ – ‘ఆది హీరోగా నేను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చుట్టాల‌బ్బాయి సినిమా క‌మ‌ర్షియ‌ల్‌గా మంచి విజ‌యం సాధించిడంతో మరోసారి మా ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో అద్భుత‌మైన సినిమా రాబోతుందన్నారు. ఇక ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటిస్తుందని తెలిపాడు వీరభద్రం. ఆర్‌ఎక్స్ 100 సినిమాతో ఓ రేంజ్‌ హిట్ అందుకున్న ఈ భామా తెలుగు వరుస సినిమాలతో జోరును పెంచుతోంది.

Share.

Comments are closed.

%d bloggers like this: