వాసాలమర్రి నా ఊరే-సీఎం

Google+ Pinterest LinkedIn Tumblr +

సీఎం కేసీఆర్ రెండవ రోజు యాదాద్రిలో పర్యటించారు. తన దత్తత గ్రామమైన వాసాలమర్రిలో పర్యటించారు సీఎం. గ్రామ ప్రజలతో మాట్లాడి సహఫంక్తి భోజనాలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..ఇక నుంచి వాసాలమర్రి నా సొంత గ్రామమని, ఎవరి ఏం కావాలన్న నేనే చూసుకుంటానని హామీ ఇచ్చారు. గ్రామ ప్రజలంతా వారానికి రెండు గంటలు పని చేస్తే గ్రామం అభివృద్ధి చెందుతుందని సూచించారు. గ్రామలో కులం, మతం అనే తేడా లేకుండా అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: