ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. టెన్త్, ఇంటర్ పరీక్షలపై అఫిడవిట్ ఇంకా వేయలేదని మండిపడింది. 2 రోజుల్లోగా అఫిడవిట్ ద్వారా వివరాలు తెలియజేయాలని ఆదేశాలు జారీ చేసింది. పరీక్షల నిర్వహణపై ఇప్పటికే అన్ని రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నా..ఏపీ మాత్రం ఎందుకు తీసుకోవటం లేదో అర్థం కావటం లేదని తెలిపింది. ఇంతకు ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తారా అనేది స్ఫష్టం చేయాలని తెలిపింది. ఇక విద్యార్థుల ప్రాణాలకు ఏమైనా జరిగితే బాధ్యత ప్రభుత్వానిదేనని మండిపడింది.

Share.

Comments are closed.

%d bloggers like this: