దేశం పేరు మార్చాలంటున్న కంగనా

Google+ Pinterest LinkedIn Tumblr +

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరో అంశంతో తెరమీదకు వచ్చింది. ఎప్పుడు వివాదాలతో సోషల్ మీడియాలో హల్చ్‌ల్ చేసి కంగనా ఇప్పుడు ఏకంగా ఇండియా పేరును భారత్ అని పెట్టాలని డిమాండ్ చేసింది. బ్రిటిష్ వారు పెట్టిన ఇండియా పేరు కాకుండా కొత్తగా భారత్ అనే నామకరణం చేయాలని తెలిపింది. ఇండస్ నది పేరును ఆధారంగా చేసుకుని మన దేశానికి ఆ పేరు పెట్టారని తెలిపింది. మన దేశం ప్రాచిన ఆధ్యాత్మికతను ఆచరిస్తూ వివేకంతో వ్యవహరిస్తే తప్పా దేశం ఎదగదని, అదే మన నాగరికత గొప్పతనమని తెలిపింది.

 

Share.

Comments are closed.

%d bloggers like this: