ఈటల గతే ఎర్రబెల్లికి రానుందా?

Google+ Pinterest LinkedIn Tumblr +

ఇటీవల కాలంలో టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు ఈటల రాజేందర్. ఆయనపై వచ్చిన భూ కబ్జా ఆరోపణలతో అప్పట్లో రాజకీయంగా తీవ్ర దుమారమే రేగింది. తనపై అసత్య ఆరోపణలు చేస్తూ కావాలనే నన్ను ఇలా ఇరికించారని తెలిపాడు ఈటల రాజేందర్.

ఇక ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్‌లో సీఎంకు కొందరి నేతల వ్యవహర శైలీ పట్ల మింగుడు పడటం లేదని సమాచారం. వరంగల్ రాజకీయాలు టీఆర్ఎస్‌కు అనుకూలంగా ఉండటంతో పార్టీకి మంచి బలాన్ని ఇస్తుందని టీఆర్ఎస్ నేతల అభిప్రాయం. ఇక్కడ ఎర్రబెల్లి వ్యవహార శైలీతో స్థానిక ప్రజా ప్రతినిధులు నిలువలేకపోతున్నారని సొంత పార్టీ నేతలు టీఆర్ఎస్‌ అధిష్ఠానం వద్ద తీసుకొచ్చారట. దీంతో సీఎం అక్కడ కడియంను దింపి ఎర్రబెల్లికి చెక్ పెట్టాలనే ఆలోచనలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై ఇప్పుడు వరంగల్ రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతున్నట్లు సమచారం. ఏదీ ఏమైనా త్వరలో ఈటలకు చెక్ పెట్టినట్లే ఎర్రబోల్లికి కూడా అదే మార్గాన్ని అనుసరిస్తుందట పార్టీ అధిష్ఠానం.

ఎంపీ నవనీత్ క

Share.

Comments are closed.

%d bloggers like this: