కర్నూలు జిల్లాలో విషాదం

Google+ Pinterest LinkedIn Tumblr +

కర్నూలు జిల్లాలోని వన్ టౌన్ ఏరియాలో ఒకే కుటుంబానికి చెందని నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంట్లోని నలుగురు పురుగుల మందు తాగి ఒకేసారి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇక కుటుంబ సమస్యలతోనే వీరు ఆత్మహత్యకు పాల్పడ్డారని స్థానికులు చెబుతున్నారు. మృతుల్లో ప్రతాప్‌, హేమలత వారి పిల్లలు జయంత్‌, రిషిత ఉన్నారు.

 

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: