వారం పది రోజుల్లో రుతుపవనాల రాక

Google+ Pinterest LinkedIn Tumblr +

రానున్న రెండు మూడు రోజుల్లో ఏపీలోని కొన్ని చోట్ల వర్షాలు కురుస్తాయని తెలపింది వాతావరణ శాఖ. ఉత్తర కోస్తా, రాయలసీమల్లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ కేంద్రం.

ఇక రానున్న వారం పది రోజుల్లో నైరుతి రుతుపవనాలు రావచ్చని దీంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఖరీఫ్ సీజన్‌ కావడంతో రైతులు పొలాలు చదును చేసే పనిలో నిమగ్నమయ్యారు. కొన్ని ప్రాంతాల్లోని రైతులు విత్తనాలు వేయడంతో వర్షాలు రాక ఎండిపోతున్నాయి.

 

 

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: