దేశంలో తగ్గుముఖం దారిన కరోనా

Google+ Pinterest LinkedIn Tumblr +

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు సంఖ్య రోజు రోజుకు క్రమంగా తగ్గిపోతూ ప్రజలకు ఉపశమనం కలగిస్తోంది. గతంలో రోజు వారి కేసులను పరిశీలిస్తే గనుక నేటి పరిస్థితిలో మార్పు చాలా వచ్చిందని తెలిపింది ఆరోగ్య శాఖ. దీంతో దేశంలోని కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ ఎత్తేశారు.

ఇక దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 50,848 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో 1,358 మంది కోవిడ్‌ బాధితులు మృతి చెందగా. ఇప్పటికి కరోనాతో మొత్తం 3,90,660 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కూడా కొనసాగుతుంది.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: