విద్యార్థుల జీవితాలతో ఆటలొద్దు-లోకేష్‌

Google+ Pinterest LinkedIn Tumblr +

ఏపీలోని ఇంటర్, టెన్త్ పరీక్షలను వెంటనే రద్దు చేయాలన్నారు నారా లోకేష్. దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేస్తూ పోతే ఏపీలో మాత్రం అందుకు భిన్నంగా ఉందన్నారు. 15 లక్షల మంది విద్యార్థులతో ఆటలొద్దు అంటూ అగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రాలన్ని ఒక దారిలో వెళుతుంటే జగన్ మాత్రం తన రూటే వేరంటూ విద్యార్థుల జీవితాలతో చలగాట మాడుతున్నారన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనను అర్థం చేసుకుని రద్ధు విషయాన్ని అఫడవిట్‌ ద్వారా కోర్టుకు తెలపాలన్నారు. ఇక ఏపీ విద్యాశాఖ మంత్రి మాత్రం పరీక్షలను నిర్వహిస్తామని అంటున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: