మావోయిస్టు పార్టీ అగ్రనేత హరిభూషణ్‌ మృతి

Google+ Pinterest LinkedIn Tumblr +

మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి యాపా నారాయణ అలియాస్ హరిభూషణ్ (50) గుండెపోటుతో మృతి చెందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఆయన మరణానికి సంబంధించిన పూర్తి వివరాలను మీడియా సమావేశంలో తెలిపారు. గత కొంత కాలం నుంచి హరిభూషణ్ మరణం పట్ల రకరకాల వార్తలు వస్తున్నాయి. గుండెపోటుతో మరణించారని కొందరంటే, కరోనాతో అని మరికొందరంటున్నారు. ఇక హరిభూషణ్ కుటుంబ సభ్యులు కూడా కరోనాతో బాధపడుతున్నట్లు చెప్పారు జిల్లా ఎస్పీ.

Share.

Comments are closed.

%d bloggers like this: