అలా అయితే ఏ శిక్షకైనా సిద్ధమే-ఆనందయ్య

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆనందయ్య మందుపై ఇప్పటికీ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఇక ఇటీవల ప్రభుత్వ తరుపు లాయర్ చుక్కల మందు కంటే కంటిలో వేసే మందు వల్ల కంటికి కొంత ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని, ల్యాబ్‌లలో పరీక్షలు జరిపామన్నారు. ఈ పరీక్షలో కంటికి హాని కలిగే అవకాశాలు చాలా తేలాయని ప్రభుత్వ తరపు లాయర్ న్యాయమూర్తికి వెల్లడించారు. దీంతో స్పందించిన ఆనందయ్య అలాంటి విష పదర్థాలు కంట్లో వేసే మందులో ఉంటే ఏ శిక్షకైనా సిద్ధమే అన్నారు. 16 ఏళ్లుగా కంట్లో మందు వేస్తున్నానని ఇప్పటి ఎవరికి హాని జరగలేదన్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: