ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ వీసీగా కరణం మల్లీశ్వరి

Google+ Pinterest LinkedIn Tumblr +

ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా కరణం మల్లీశ్వరి నియామితులయ్యారు. ఈ మేరకు ఢిల్లీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాలు గుర్తించనప్పటికి దేశ రాజధాని ఢిల్లీ ప్రభుత్వం మాత్రం మల్లీశ్వరిని గుర్తించి వీసీగా బాధ్యతలను అప్పగించబోతోంది. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన మల్లీశ్వరికి 1999లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఇక 2000 సంవత్సరంలో ఒలంపిక్ క్రీడల్లో పాల్గొని భారత్ కు కాంస్య పతకం సాధించారు.

 

Share.

Comments are closed.

%d bloggers like this: