ఆగస్టులో తలైవి విడుదల

Google+ Pinterest LinkedIn Tumblr +

తమిళ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగి ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నారు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత. ఇక ఆమె జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం తలైవి. ఈ సినిమాలో జయలలిత పాత్రలో నటిస్తున్నారు కంగనా రనౌత్. డైరెక్టర్ ఏ.ఎల్‌ విజయ్‌ ఈ చిత్రానికి దర్శెకత్వం వహిస్తున్నారు.

తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తైనట్లు సమాచారం. ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా పరిస్థితులతో విడుదల వాయిదా వేస్తూ వస్తుంది చిత్ర యూనిట్. ఇక థియేటర్లు సైతం తేరస్తుండటంతో ఆగస్టులో విడుదలకు ప్రయత్నాలు చేస్తున్నారు నిర్మాతలు.

Share.

Comments are closed.

%d bloggers like this: