మా బరిలోకి నటి హేమ?

Google+ Pinterest LinkedIn Tumblr +

త్వరలో జరగనున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల వేడి ఇప్పటి నుంచే రాజుకుంది. ఇటీవల ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ఇద్దరు పోటీకి దిగుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అలా వార్తలు ఊపందుకున్న తరుణంలోనే తాజాగా జీవితా రాజశేఖర్ కూడా పోటీలో ఉండబోతున్నారంటూ మరొక వార్త వచ్చింది. దీంతో పోటీ త్రిముఖ పోటీ నెలకొంటుందని అందరూ భావిస్తున్న తరుణంలోనే హఠాత్తుగా సీనియర్ నటీ హేమ కూడా రంగంలోకి దిగబోతోందంటూ వార్తలు ఊపందుకుంటున్నాయి. ఇక ఉన్నట్టుండి హేమ కూడా రంగంలోకి దిగటంతో మా ఎన్నికల్లో పోటీ రసవత్తరంగా మారనుందని తెలుస్తోంది.

 

Share.

Comments are closed.

%d bloggers like this: