ఆయనతో డేటింగ్‌లో ఉన్నా?

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ లో ఉయ్యాల జంపాల సినిమాతో బంపర్ హిట్ అందుకుని హీరోయిన్ గా గుర్తింపు పొందిన నటి అవికా గోర్. ఇటీవల ఈ ముద్దుగుమ్మ గురించి అనేక వదంతులు వచ్చాయి. అవికా గోర్ ఒక బిడ్డకు జన్మనిచ్చిందంటూ రకరకాల వార్తలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఇటీవల దీనిపై స్పందించింది ఈ భామ. ఇలాంటి తప్పుడు వార్తల్లో నిజం లేదని కొట్టిపారేసింది. దీంతో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఇంట్రెస్టింగ్ న్యూస్ ని కూడా అందించింది. హైదరాబాద్ కు చెందిన మిలింద్ చంద్వాణి అనే వ్యక్తితో డేటింగ్ లో ఉన్నానంటూ తెలిపింది. దీంతో తన అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

 

Share.

Comments are closed.

%d bloggers like this: