దావూద్ సోదరుడు ఇక్బాల్ అరెస్ట్

Google+ Pinterest LinkedIn Tumblr +

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కస్కర్ అరెస్ట్ అయ్యాడు. డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేస్తున్నట్లు తెలిపారు ఎన్సీబీ అధికారులు. డ్రగ్స్ సరఫరా చేస్తూ పాకిస్థాన్ కు నిధులు సమకూర్చుతున్నాడనే నెపంతో అతడిని ముంబై ఎన్సీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇక గతంలో దావూద్ ఇబ్రహీం కేసు విషయంలో ఇక్బాల్ కస్కర్ అరెస్ట్ చేసి అనేక కోణాల్లో విచారించారు పోలీసులు. దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ వాడే కోడ్ భాష వంటి కీలక అంశాలు విచారణలో తెలిపాడు.

 

Share.

Comments are closed.

%d bloggers like this: