ఏపీలో పరీక్షలపై అఫిడవిట్ దాఖలు

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎట్టకేలకు ఆంధప్రదేశ్ సర్కార్ ఏపీ ఇంటర్, టెన్త్ పరీక్షలపై సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. రాష్ట్రలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని త్వరలో ఇంటర్, టెన్త్ పరీక్షలు నిర్వహించాలనుకుంటున్నామని అఫిడవిట్‌లో తెలిపింది. పరీక్షల నిర్వహణ సమయంలో కరోనా పట్ల తగిన జాగ్రత్తలు తీసుకుంటామంది.

ఇక ఏపీలో రోజు వారీగా నమోదువుతున్న కరోనా కేసుల అంశాన్ని కూడా అఫడివిట్‌లో పేర్కొంది. గతంలో ఏపీ ప్రభుత్వం పరీక్షలు ఖచ్చితంగా నిర్వహించి తీరుతామని చెబుతూ వస్తుంది. తాజాగా టీడీపీ నేత నారా లోకేష్‌ ఏపీలో పరీక్షల నిర్వహణపై అంశంపై అగ్రహం వ్యక్తం చేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని కోరారు.

Share.

Comments are closed.

%d bloggers like this: