ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ ఓటమి

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు మధ్య గెలుపు గుమ్మం వద్దకు వచ్చిందని మురిసే లోపే ఉన్న కొద్ది ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. ఉత్కంఠభరితంగా సాగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ను భారత్ చేజార్చుకుంది. ఇక నిన్న బుదవారం జరిగిన డబ్ల్యూటీసీ ఉత్కంఠగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో న్యూజీలాండ్ విజయం సాధించింది.

8 వికెట్ల తేడాతో కొహ్లీసేనాను ఓడించి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది కివీస్. ఇక139 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ గట్టి పోటీనిస్తూ రెండు వికెట్ల నష్టానికి అద్భుతమైన ఇన్నింగ్స్‌తో టైటిల్‌ను గెలుచుకుంది. 8 ఏళ్ల నుంచి ఎదురచూసినా. మళ్లీ నిరాశే ఎదురైందంటూ క్రికెట్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

Share.

Comments are closed.

%d bloggers like this: